FbTelugu

మూడో వన్డే లోనూ భంగపాటు…

నేడు భారత్, న్యూజిలాండ్ తో జరిగిన  మూడవ వన్డే లో బ్యాటింగ్ తో బరిలోకి దిగిన భారత్ 296 పరుగులను చేసి. ప్రత్యర్థి న్యూజిలాండ్ కు 297 పరుగుల విజయ లక్ష్యాన్ని మిగిల్చింది. కాగా న్యూజిలాండ్ నిర్ణిత లక్ష్యాన్ని అందుకుంది

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More