FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 7,466 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 7,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 175 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో నేటికి మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏకంగా 4,706 కి చేరింది.

దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799 కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 89,987 గా ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినుంచి కోలుకున్న వారి సంఖ్య 71,106 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.