FbTelugu

సర్వేకు వెళ్లిన వాలంటీర్ కు అస్వస్థత

విశాఖ ఎల్జీపాలిమర్స్ బాధిత గ్రామాల్లో సర్వేకు వెళ్లిన ఓ వాలంటీర్ అస్వస్థతకు గురైంది. వివరాల్లోకెళితే.. కుసుమ అనే వాలంటీర్ విషవాయువు లీకేజీ ప్రభావిత గ్రామాల్లో సర్వే చేయడానికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. స్ఫృహకోల్పోయి అక్కడే కుప్పకూలింది. దీంతో వెంటనే ఆమెను అధికారులు ఆస్పత్రికి తరలించారు.

You might also like