FbTelugu

60 మంది విద్యార్థులకు అస్వస్థత..

Illness-of-60-students-in-karnataka

కర్ణాటక: మధ్యాహ్న భోజనం చేసిన 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన ఘటన కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్కూళ్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశాక వారికి తీవ్ర కడుపునొప్పి, వాంతులు అయినాయి. దాంతో వారిని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని కేసు దర్యప్తు చేస్తున్నారు.

You might also like