FbTelugu

అక్రమ అరెస్టులనడం విడ్డూరం: మంత్రి అనిల్

తిరుపతి: అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేయడం అక్రమ అరెస్టులని టీడీపీ నేతలు వారించడం విడ్డూరంగా ఉందని వైసీపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

టీడీపీ హయాంలోనే అన్ని రంగాల్లో అవినీతి జరిగిందన్నారు. తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. టీడీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అవి అక్రమ అరెస్టులని అంటున్నారని అన్నారు.

You might also like