FbTelugu

వీడియోలు చూస్తే… నెలకు రూ.30వేలు జీతం!

వాషింగ్టన్: వర్చువల్ సూపర్ వైజర్లకు డిమండ్ పెరిగింది. రోజుకు 8 గంటల పాటు వీడియోలు చూస్తూ ఉద్యోగం చేస్తే నెలకు రూ.30వేలు వేతనం చెల్లిస్తారు. ఇందుకోసం అమెరికా కంపెనీలు భారతీయులను హైర్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఉద్యోగంలో చేయాల్సింది ఏంటంటే షాపింగ్ మాల్స్, స్టోర్స్, మల్టీ ఫ్లెక్స్ లలో లైవ్ సిసిటివి ఫుటేజీను గమనిస్తూ ఉండాలి.

ఎవరైనా అనుమానంగా కన్పించినా, దొంగతనం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా ఆ వివరాలను తెలియచేయాలి. ఈ ఉద్యోగం భారత్ లో కూర్చుని చేసుకునే అవకాశం ఉంది. హెల్, 7 ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్ లో మోసాలను అరికట్టేందుకు ఈ పద్దతిని ఎంచుకున్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి బిస్కట్ ప్యాకెట్ తీసుకుని తినేసి, ఆ బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతే తెలియచేయాలి. ఆసక్తి కల అభ్యర్థులు https://www.myliveeye.com/careers.html# ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు పంపించాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.