FbTelugu

మీరు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడం వింతే: బుద్ధా వెంకన్న

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరో మారు ట్విట్టర్ వేదికగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయి రెడ్డికి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు.

ఏడాదిలోపే ఆర్థిక అవినీతి కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు నిర్ణయించడంతో విజయసాయిరెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.