FbTelugu

అత్యవసరమైతే తప్ప బ్యాంకులకు రావొద్దు: ఐబీఓ

దేశంలో కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఖాతాదారులు బ్యాంకులకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) విజ్ఞప్తి చేసింది. ఈ సంరద్భంగా పలు సూచనలు చేసింది.

ఖాతాదారులకు అన్ని సేవలు అందిస్తామని, కరోనాతో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలనే బ్యాంకు ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని, కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప బ్రాంచ్‌లకు రావొద్దని స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవాలని కోరారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More