FbTelugu

‘అతనితో డేటింగ్ లో లేను’: రకుల్ !

iam-not-dating-him-says-rakul

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది. ఈ మధ్య రకుల్ టాలీవుడ్ హీరో రానాతో లవ్ ఎఫైర్ ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతుండగా.. దీనిపై రకుల్ ఘాటుగానే స్పందించింది.. ఈ సందర్భంగా రానాతో తనకున్నది ప్రేమ కాదని, కేవలం స్నేహమేనని స్పష్టం చేసింది. కాకపోతే.. తాను సినిమాలకు పరిచయం కాకముందు నుంచే రానా తెలుసునని.. ఇద్దరమూ ఎన్నడూ డేటింగ్ కు వెళ్లలేదని, రానా మరో యువతితో ప్రేమలో ఉన్నాడని రకుల్ స్పష్టం చేసింది.

You might also like