FbTelugu

భార్యను బండకేసి మోదిన భర్త…

రంగారెడ్డి: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్త…

భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రత్నకుమారిని తలను బండకు కేసి మోది తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం అని స్థానికులు అంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నార్సింగి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

దంపతులది ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ గా గుర్తించారు. పొట్ట కూటి కోసం మూడు సంవత్సరాల క్రితం హైదరాబాదు వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.