FbTelugu

ఇద్దరు భార్యలపై భర్త అఘాయిత్యం

తూ.గో. జిల్లా: అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై కట్టుకున్న భర్తే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చింతూరు మండలం చట్టి లో ఈ దారుణం చోటు చేసుకున్నది.

ఈనెల 3న భార్యలను హింసిస్తున్న సమయంలో భర్త కల్యాణం వెంకన్న సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాడు. 5వ తేదీన 2వ భార్య పై పెట్రొల్ పోసి హత్యాయత్నం చేశాడు. ఇద్దరు భార్యలు వేరే వ్యక్తులతో తిరుగుతున్నారని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండవ భార్య జయమ్మ పిర్యాదు మేరకు చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.