FbTelugu

నగ్నవీడియోలతో కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్

విజయవాడ: ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్యకే అశ్లీల వీడియోలు, మెసేజ్ లు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు. ఏకంగా కోటి రూపాలయలు వసూలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలో సంతోష్(నిందితుడు) అనే వ్యక్తి తన భార్యతో ఆమే స్నేహితునిలా చాట్ చేసి ట్రాప్ చేశారు.

అనంతరం యువతి అశ్లీల వీడియోలు, మెసేజ్ లతో ట్రాప్ చేశాడు. వాటిలో బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాలయలు కాజేశాడు. అనుమానం వచ్చిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వ్యక్తి గతంలో కొంతమంది మహిళలను వేధించినట్టు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.