FbTelugu

కల్తీ మద్యం తాగి భార్యాభర్తలు మృతి ?

Husband-and-wife-dies-of-adulterated-alcohol

భార్యాభర్తలిద్దరూ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మొరసకుంటలో చోటుచేసుకుంది. అయితే ఈ దంపతులిద్దరూ కల్తీ మద్యం సేవించడంతో చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like