FbTelugu

లైంగిక వేదింపుల కేసులో డిపో మేనేజర్ పై వేటు

శ్రీకాకుళం: ఉద్యోగినులపై లైంగిక వేదింపుల ఆరోపణలతో ఆర్టీసీ డిపో మేనేజర్ పై వేటుపడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్ ఈశ్వరరావు తోటి ఉద్యోగినులపై లైంగిక వేదింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో.. అతనిపై అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఈశ్వరరావును సస్పెండ్ చేశారు.

You might also like