FbTelugu

పుల్వామా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్: ఇవాళ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు భద్రతాబలగాలు ఆపరేషన్ మొదలు పెట్టినట్టు తెలిపారు. ఉగ్రవాదులకు, సైనికుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని తెలిపారు.

You might also like