FbTelugu

ఐ ఫోన్ 12పై భారీ డిస్కౌంట్

న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్ల ఫోన్ లను మార్కెట్ లోకి రిలీజు చేస్తుంది. ప్రస్తుతం ఐ ఫోన్ 12 లెటెస్టు మోడల్.
ఈ ఏడాది చివరలో ఐ ఫోన్ 13 విడుదల చేస్తారనే వార్తలొస్తున్న నేపథ్యంలో ఐ ఫోన్ సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది.

ఐ ఫోన్ 12 బేసిక్ మోడల (64 జిబి) పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మోడల్ ధర రూ.79,900 కాగా రూ.70,900 కు అమెజాన్ ఈ కామర్స్ లో లభ్యం కానున్నది. 128 జిబి ఫోన్ పై రూ.500 ఇస్తుండగా, 256 జిబి మోడల్ పై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. ఐ ఫోన్ 12 మినీ మోడల్ పై మాత్రం రూ.6000 తగ్గిపుం ఇచ్చారు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.400 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.