FbTelugu

హాట్ నెస్ మీ కళ్ళల్లో ఉంది…నా థైస్ లో కాదు.

  1. Hotness

Actor Aashu Reddy ;  దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్‌.. అసలే అమెరికా నుండి దిగుమతి కావడంతో పెద్దగా హద్దులు లేవు. ఇంకా చెప్పాలంటే అందాలను అసలు దాచుకోదు. కానీ.. ఎందుకో పెద్ద అవకాశాలేమీ పట్టలేకపోతుంది. ఒకటికి మూడు ఛానెళ్లలో కామెడీ షోలలో సందడి చేస్తున్న అషు.. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో హైలెట్ కావాలనుకుంది.
గతంలో అరియనా లాంటి వాళ్ళు అలా ఆర్జీవీ చేతిలో పడి సెలబ్రిటీలు కావడంతో అషు కూడా ఆర్జీవీ మీదనే ఆశలు పెట్టుకుంది. కానీ.. అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఒకటీ రెండు రోజులు ఫోటోలు, ఇంటర్వూ హల్చల్ చేసినా తర్వాత అందరూ మర్చిపోయారు. అందుకే ఇప్పుడు.. తగ్గదేలేదని వరసగా ఫోటో షూట్లు చేసి వదులుతుంది. ముఖ్యంగా స్కర్ట్స్ లో ఎక్కువగా ఫోటో షూట్లు చేసే అషు తన బలం ఏంటో.. తన అందానికి అసెట్ ఏంటో తెలిసే అలా స్కర్ట్స్ లో ఫోటో షూట్లు చేస్తుందని అనుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.