FbTelugu

జస్టిస్ ఎన్వీ రమణ కు హోర్డింగ్

ఒంగోలు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఈనెల 24న బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలు పట్టణం లో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, జడ్జిగా పనిచేసి పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రకాశం జిల్లాలోని ఆయన అభిమానులు ఒంగోలు పట్టణంలో పలు చోట్ల హోర్డింగులు వేయించారు. అటు గా వెళ్తున్న వాహన చోదకులు ఆగి మరీ హోర్డింగ్ లను చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.