FbTelugu

Hit Movie Pre-Release Event HD Pics

హైదరాబాద్‌ : సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ను హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక ఘనంగా చిత్ర యూనిట్ నిర్వహించింది. కాగా ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా అనుష్క శెట్టి, రానా, రాజమౌళి, రాఘవేంద్రరావు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన మొదటి చిత్రం.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More