FbTelugu

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: యనమల

అమరావతి: హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలపై

హైకోర్టు ఇచ్చిన తీర్పు నమ్మకం పెంచిందని అన్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. నియంతృత్వ నిర్ణయాలకు ఎప్పటికైనా భంగపాటు తప్పదని మరోసారి రుజువైందని అన్నారు.

You might also like