FbTelugu

‘తెలుగు మీడియం’ పై హైకోర్టులో విచారణ

అమరావతి: ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ విషయంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశాయి. తదుపరి విచారణను జూన్ 15 కు వాయిదా వేసింది.

You might also like