FbTelugu

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల పై మళ్లీ హైకోర్టు స్టే

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్లీ స్టే విధించింది. ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇవాళ హైకోర్టులో పిటీషనర్ తరఫు వాదనలు పూర్తి కాగా 8వ తేదీన అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించనున్నారు. దీంతో ఈ కేసును 8వ తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేగా, గత నెలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కోర్టు కేసు కారణంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి నిలిచిపోయాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.