FbTelugu

మద్యం అధిక ధరలపై వివరణ కోరిన హైకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఎంఆర్ పీ కంటే అదనంగా 70 శాతం ‘స్పెషల్ కరోనా ఫీజు’ విధించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవాళ ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మద్యంపై ఆయా పిటిషన్లపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఢిల్లీ సహా మరో 10 రాష్ట్రాలు మద్యంపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాయి.

You might also like