FbTelugu

ప్రైవేటు హాస్పిటల్ కు అచ్చన్న: హైకోర్టు ఆదేశం

అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

జైలు నుంచి ప్రేవేటు హాస్పిటల్ తరలించాలని ఆదేశాలు ఇవ్వడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలని ప్రభుత్వ న్యాయవాది విన్నవించారు.  అచ్చెన్నాయుడును గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.