FbTelugu

మెడికల్ పీజీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: పీజీ మెడికల్, దంత పరీక్షల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు పరీక్షల వాయిదాకు నిరాకరించింది. ఈ సందర్భంగా రేపటినుంచి పరీక్షలను నిర్వహించుకునేందుకు అనుమతించింది.

కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాసినా రెగ్యూలర్ గానే ప్రకటిస్తామని కాళోజి వర్సిటీ తెలిపింది. పరీక్షల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

You might also like