FbTelugu

జిల్లా కోర్టులపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 15 నుంచి జిల్లాకోర్టులు తెరవడంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులను తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంది.

కరోనా ఏమాత్రం తగ్గని నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రిబ్యూనళ్లు లాక్ డౌన్ పాటించాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పున:సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.