FbTelugu

పౌల్ట్రీ పరిశ్రమకు హైఅలర్ట్

* తీవ్ర కలకలం రేపుతున్న ఏవియన్ ఫ్లూ
* రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో భారీగా చనిపోతున్న పక్షులు
జైపూర్: పౌల్ట్రీ పరిశ్రమకు పశుసంవర్థక శాఖ హైఅలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్ లో ఏవియన్ ఫ్లూ తీవ్రకలకలం రేపుతోంది. స్థానిక జాలావాఢ్ జిల్లాలో అనేక పక్షులు చనిపోతున్నాయి.

ఒక్క వారంలోనే వందల సంఖ్యలో కాకులు, నెమళ్లు చనిపోయినట్టుగా గుర్తించారు. పక్షుల మరణానికి ఏవియన్ ఇన్ ఫ్లూ నే కారణమంటూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజెస్ స్పష్టం చేసింది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.