FbTelugu

టిక్కెట్లు కౌంటర్ లో హీరో విజయ్

Hero-Vijay-on-the-ticket-counter

హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రసాద్ ఐమాక్స్ థియోటర్ లో టిక్కెట్లు విక్రయించారు. కౌంటర్ లో కొద్దిసేపు కూర్చుని క్యూ లో నిల్చున్నవారికి అడిగిన టిక్కెట్లు అమ్మారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు విజయ్ ను చూసేందుకు క్యూలో నిల్చున్నారు. పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కొద్దిరోజులుగా భారీగా చేస్తున్నారు. ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా మీకు మాత్రమే చెప్తా అనే సినిమా విడుదలైంది.

You might also like