FbTelugu

నా నెంబర్ బిజెపి లీక్ చేసింది: హీరో సిద్ధార్థ్

చెన్నై: హీరో సిద్ధార్థ్‌ బిజెపి పై సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ మొబైల్ నంబర్‌ లీక్‌ చేసిందని ఆయన ట్వీట్ చేశారు.
అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని..

తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. తను బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడ్డం మూలంగానే ఇలాంటి దాడులకు దిగుతున్నారని, ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిద్ధార్థ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.