FbTelugu

భారీగా పట్టుబడిన డ్రగ్స్

చెన్నై: మరోమారు తమిళనాడుతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల అబ్ ఇన్ డ్రగ్ పట్టుబడింది.

దీంతో ఆ కారును సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ముంబయిలో తాజాగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డాయి.

You might also like