FbTelugu

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పై ఏర్పడిన అల్పపీడనం బలపడినట్టు తెలిపింది.

వీటి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ రేపు వర్షాలు పడనున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 20 వరకు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like