FbTelugu

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మొస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ఐఎండీ తెలంగాణ, కర్ణాటక, గోవా మూడు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఈ మూడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిషా, మేఘాలయ లకు కూడా వర్షసూచనలు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.