FbTelugu

హైదరాబాద్ లో కుండపోతగా వర్షాలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

తెల్లవారు జామున 3:00 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా.. ట్రాఫిక్ కు నియంత్రణకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే ఈ వర్షం మరో రెండ్రోజులు కురువనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.