FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

హైదరాబాద్: గడిచిన 24 గంటలో ఏపీ, తెలంగాణల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పలు ప్రాంతాల్లో భారీగా చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. కృష్ణా జిల్లాలో వినగడప కట్టలేరు పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జిల్లాలోని లక్ష్మీపురం, కోకిలపాడు, చిన్నవంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.