FbTelugu

చెన్నైలో కుండపోతగా భారీవ‌ర్షం

చెన్నై : ఓ పక్క రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతూ మంచు కురుస్తుండగా.. ఇవాళ త‌మిళనాడు రాజ‌ధాని చెన్నైలో ఒక్కసారిగా కారు మ‌బ్బులు క‌మ్ముకుపోయి కుండపోతగా నగరమంతా వర్షం కురిసింది.

భారీ వర్షానికి నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయినాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. https://twitter.com/ANI/status/1346391066119815170

You might also like

Leave A Reply

Your email address will not be published.