FbTelugu

భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: 700 కేజీల గంజాయి అధికారులకు పట్టుబడిన ఘటన జిల్లాలోని హుకుంపేట మండలం తడిగిరి దగ్గర చోటుచేసుకుంది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

వారి నుంచి 700 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి పాల్పడిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like