FbTelugu

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

కరోనా ప్రభావంతో దేశంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ఇవాళ ప్రారంభం నుంచే మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇవాళ దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇవాళ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు కోల్పోయి 36,033 కి చేరింది.

ఇదే సమయంలో నిఫ్టీ కూడా 195 పాయింట్లు నష్టపోయి 10,607 వద్ద ముగిసింది. బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ, భారతి ఎయిల్ టెల్ కంపెనీలు స్వల్ప లాభాలను చవిచూశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.