FbTelugu

భారీగా పట్టుబడిన ఆయుధాలు

జమ్ముకశ్మీర్: భద్రతా దళాలకు భారీగా ఆయుధాలు పట్టుబడిన ఘటన జమ్ము కశ్మీర్ లోని రాజౌరిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. భద్రతా దళాలు జరిపిన సోదాల్లో యుబిజిఎల్‌లు, యుబిజిఎల్ గ్రెనేడ్లు, ఎకె మ్యాగజైన్, పిస్టల్స్, ఐడ్‌మేకింగ్ మెటీరియల్‌తో డిటోనేటర్లు మరియు ప్రెజర్ గన్ తో పాటూ ఇతర ఆయుధాలను మరియు మందుగుండు సామగ్రిని రాజౌరి నుండి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్ము కశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

You might also like