FbTelugu

శ్రీశైలానికి భారీగా వస్తున్న వరద

కర్నూలు: గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులకూ భారీగారే వరద వస్తోంది.

శ్రీశైలానికి కూడా భారీగానే వరద వస్తుండడంతో ప్రాజెక్టు 12 గేట్లలో 5 క్రస్టు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 213 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.