FbTelugu

ఢిల్లీ కోర్టులో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టులోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. అక్కడికి చేరుకొని 9 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like