FbTelugu

పెయింటింగ్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: పిడుగురాళ్ల కొండమోడు వద్ద క్వాలిటీ వాల్ కోటింగ్స్ ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి ఫ్యాక్టరీ మొత్తము దగ్ధం అయింది. రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. సుమారు రూ. 4-5 కోట్ల వరకు ఆస్థి నష్టం జరిగిందని అంచనా వేశారు. లాక్ డౌన్ లో ఉండటం మూలంగా ఫ్యాక్టరీ లో వర్కర్స్ ఎవరు లేరు. ఖరీదైన వాల్ పుట్టిస్,పేయింట్స్  డబ్బాలు అన్ని మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యాయి.

You might also like