FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

* పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చలి పులి పంజా విసురుతోంది. ఉష్టోగ్రతలు క్రమంగా పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా..

మినుములూరులో 12 డిగ్రీలు, అరకు పాడేరులో 13 డిగ్రీలు నమోదైనాయి. గత రెండ్రోజులుగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు తెలంగాణలోని కొమురంభీం అసిఫాబాద్, అదిలాబాద్ లలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదౌతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.