FbTelugu

భారీగా పట్టుబడిన హవాలా డబ్బు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో భారీ స్థాయిలో హవాలా గట్టు రట్టైంది. 3.5 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు.

ఈ ఘటనలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. పట్టుబడిన హవాలా డబ్బును ఐటీశాఖకు అప్పగించనున్నట్టు తెలిపారు.

You might also like