FbTelugu

భారీగా పట్టుబడిన నగదు

విజయవాడ: టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడిన ఘటన స్థానిక భవానీపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా.. పీఆర్కే బిల్డంగ్ దగ్గర రూ.35 లక్షలు పట్టుబడ్డాయి.

ఆ డబ్బు హోల్ సేల్ ఐరన్ మర్చంట్ వ్యాపారులదని గుర్తించారు. హవాలా రూపంలో నగదు చేతులు మారుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.