FbTelugu

భారీగా పడిపోయిన వెండి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Heavily-dropped-silver-The-price-of-gold-in-the-slightest

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.40,070కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.36,740కు చేరింది. పసిడి ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. వెండి ధర రూ.450 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు తగ్గింది.

You might also like