FbTelugu

నటుడు శివాజీరాజాకు హార్ట్ స్ట్రోక్

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఉన్నట్లుండి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నది.

బిపి డౌన్ అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టంట్ వేసేందుకు డాక్టర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. సినీ రంగంలో ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.

You might also like