FbTelugu

నిలకడగా శశికళ ఆరోగ్యం

* నేడు డిశ్చార్జ్ చేసే అవకాశం
బెంగళూరు: శశికళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. శశికళ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం శశికళ విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆక్సీజన్ లెవల్స్, బీపీ సాధారణ స్థితిలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యంలో ఇవాళ శశికళను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.