FbTelugu

కరోనాకు జింబాంబ్వేలో నాటు వైద్యం!

ఓ పక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తుండగా.. జింబాంబ్వేలో కరోనాకు నాటు మందంటూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తమ పూర్వీకులు, మంత్రగాళ్లు వాడే నాటు మందులను కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని వారు నమ్ముతున్నారు.

చేతిలో తాబేలు పిల్లలు పెట్టి మంత్రాలను జపిస్తే కరోనా పోతుందంటూ.. ప్రచారాలు జోరుగా చేస్తున్నారు.  అయితే మూఢ విస్వాసాలను నమ్మవద్దంటూ.. నిపుణులు సూచిస్తున్నారు.

You might also like