FbTelugu

He-is-the-Chairman-of-the-Forest-Development-Corporation

He-is-the-Chairman-of-the-Forest-Development-Corporation

హైదరాబాద్: వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించారు. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాపరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ స్వీకార కార్యక్రమంలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజేశ్వర్‌ తివారి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

You might also like