FbTelugu

అరవడం తప్ప హరీశ్ రావు చేసేదేమీ లేదు: డీకే.అరుణ

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అరవడం తప్ప రాష్ట్ర ప్రజల కోసం చేసేదేమీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హరీశ్ రావుకు కేంద్ర నిధులపై అవగాహన లేకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ నేతలకు దుబ్బాక ఉపఎన్నికల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులపై తాము చర్చకు సిద్ధమని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.